Wednesday, January 21, 2026
Homeట్రేడింగ్Lay-offs: ఇక స్విగ్గీ వంతు.. వందల్లో లే-ఆఫ్స్

Lay-offs: ఇక స్విగ్గీ వంతు.. వందల్లో లే-ఆఫ్స్

ఫుడ్ డెలివరీ యాప్.. స్విగ్గీల్లోనూ లే-ఆఫ్స్ ల పరంపర మొదలైంది. తాము 380 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నట్టు చెప్పిన స్విగ్గీ.. ఆ ఉద్యోగులకు తాము ఆర్థికంగా అండగా ఉంటామని మరీ చెప్పింది. ఈమేరకు వివరాలు స్వయంగా వెల్లడించిన సీఈఓ శ్రీహర్ష మజెటీ 380 మంది స్విగ్గ్ స్టర్స్ కు గుడ్ చెప్పడం బాధగా ఉందని చాలా కష్టమైన నిర్ణయంగా ఆయన దీన్ని అభివర్ణించారు. తాము మొత్తం వ్యవస్థను పునఃనిర్మిస్తున్నట్టు ఇందులో భాగంగా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తప్పవని లే-ఆఫ్స్ ను సమర్థించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News