Tuesday, April 15, 2025
Homeట్రేడింగ్LIC Zonal Manager LK Shamsunder retires: ఎల్‌కే శ్యాంసుందర్ పదవీ విరమణ

LIC Zonal Manager LK Shamsunder retires: ఎల్‌కే శ్యాంసుందర్ పదవీ విరమణ

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జోనల్ మేనేజర్ ఎల్‌కే శ్యాంసుందర్ కార్పొరేషన్ సేవల నుండి పదవీ విరమణ చేశారు. ఎల్ఐసీలో సంస్థలో తన 36 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో, దేశవ్యాప్తంగా వివిధ పదవులను ఆయన సమర్థవంతంగా నిర్వహించారు. బహ్రెయిన్‌లో ఎల్ఐసీ ఇంటర్నేషనల్ జనరల్ మేనేజర్‌గా కూడా ఆయన సేవలు అందించారు.

- Advertisement -

ఆయన స్థానంలో పునీత్ కుమార్ బాధ్యతలు చేపట్టగా, ఈ పదవిని చేపట్టడానికి ముందు, పునీత్ కుమార్ ముంబైలోని సెంట్రల్ ఆఫీస్‌లో చీఫ్ (పీ అండ్ జీఎస్) గా పనిచేశారు. థానే, డెహ్రాడూన్ డివిజన్లలో సీనియర్ డివిజనల్ మేనేజర్‌గా కూడా పనిచేశారు. వివిధ రంగాలలో పునీత్ కుమార్ కు అపారమైన అనుభవం ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News