Tuesday, February 18, 2025
Homeట్రేడింగ్Shankarpalli Aiswarya silks: యాంక‌ర్ సుమ చేతుల మీదుగా ఐశ్వ‌ర్య సిల్క్స్ ప్రారంభం

Shankarpalli Aiswarya silks: యాంక‌ర్ సుమ చేతుల మీదుగా ఐశ్వ‌ర్య సిల్క్స్ ప్రారంభం

పట్టుకు కేరాఫ్..

క‌నువిందు చేసే కంచిప‌ట్టు చీర‌ల ప్ర‌త్యేక నిల‌యం ఐశ్వ‌ర్య సిల్క్స్ ఇప్పుడు శంక‌ర్ ప‌ల్లిలో కూడా అందుబాటులోకి వ‌చ్చింది. ప్ర‌ముఖ యాంక‌ర్ సుమ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రై ఐశ్వ‌ర్య సిల్క్స్ కొత్త స్టోర్ ను ప్రారంభించారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్ లోని కూక‌ట్ ప‌ల్లి, చందాన‌గ‌ర్ లో ఐశ్వ‌ర్య సిల్క్స్ స్టోర్స్ ఉండగా మరో షోరూం శంకర్ పల్లిలో అందుబాటులోకి వచ్చింది.

- Advertisement -

వెరైటీ క‌లెక్ష‌న్లు, ఆక‌ట్టుకునే డిజైన్లకు కేరాఫ్ అడ్ర‌స్ ఐశ్వ‌ర్య సిల్క్స్. సాధార‌ణ చేనేత కుటుంబ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన ధర్మవరానికి చెందిన నాగల‌క్ష్మి జొన్న‌గిరి దీన్ని ప్రారంభించారు. ధర్మవరంలో నేతన్నలను ఏకతాటి పైకి తీసుకొచ్చి ఒక చిన్న పరిశ్రమను నెలకొల్పారు. అలా ఐశ్వర్య సిల్క్స్ కు పునాదులు పడ్డాయి. తర్వాత ఇది అంచెలంచెలుగా, అందమైన వ‌స్త్ర ప్రపంచంగా ఎదిగింది. మ‌గువ‌ల మ‌న‌సు దోచే స‌రికొత్త చీర‌లకు ఇది అస‌లైన చిరునామాగా మారింది. న‌మ్మ‌కానికి, నాణ్య‌త‌కు మారుపేరుగా నిలుస్తోంది.

కంచిప‌ట్టు, మల్మల్ కాట‌న్, మంగ‌ళ‌గిరి ప‌ట్టు, కాట‌న్, కాంజీవ‌రం సిల్క్, బ‌నార‌స్, ప‌టోలా, సాఫ్ట్ ప‌ట్టు, ఫ్యాన్సీ ఒక‌టేమిటి ఎలాంటి చీర‌లు కావాల‌న్నా ఐశ్వ‌ర్య సిల్క్స్ లో దొరుకుతాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News