Saturday, October 5, 2024
Homeట్రేడింగ్South India shopping mall offers: సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా ఆఫర్లు

South India shopping mall offers: సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా ఆఫర్లు

ఆకట్టుకునే కలెక్షన్.. ఊరించే ఆఫర్లు..

పండగ అనగానే పదిమంది నీ సంతోష పెట్టడం మన సంస్కృతిలో భాగం. ఈ నేపథ్యంలో నంబర్ వన్ షాపింగ్.. నంబర్ వన్ సేవింగ్ షరతులు లేని ఆఫర్లు… అధికమైన సేవింగ్స్ నినాదంతో ప్రసిద్ధికెక్కిన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వారు ఈ దసరాను ఆఫర్ల పండగగా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. కస్టమర్ల నుండి విశిష్ట స్పందన లభించిందన్నారు.

- Advertisement -

ఇన్స్టంట్ డిస్కౌంట్..

ఇందులో భాగంగా మహిళలు మక్కువ పడే వివిధ రకాల శ్రేణులకు చెందిన వైవిధ్య భరితమైన పట్టు చీరలు, ఫాన్సీపై, అదే విధంగా పురుషులకు హుందాను అందించే మెన్స్ వేర్ పైన, చిన్నారులు ఇష్టపడే కిడ్స్ వేర్ పైన అద్భుత ఆఫర్లు, హెచ్.డి.ఎఫ్.సి. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ఈ.ఎం.ఐలపై 10,000 రూపాయల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ ప్రకటించారు. అన్ని తరాల వారికీ, వర్గాల వారికీ అందుబాటు ధరల్లో లభిస్తున్న నాణ్యమైన వస్త్ర శ్రేణితో దసరా పండగను చేసుకోవాల్సిందిగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అధినేతలు తమ కస్టమర్లకు హృదయ పూర్వక స్వాగతం పలుకుతూ, దేవీ నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రతి రోజూ కొత్త కలెక్షన్స్..

సంస్థ యాజమాన్యం మాట్లాడుతూ, కస్టమర్ల కోసం ప్రత్యేకమైన తమ షోరూంలో శారీస్ వేర్, మెన్స్వేర్, లేడీస్ వెస్ట్రన్ వేర్, కిడ్స్ వేర్, చూడీదార్స్, లెహంగాస్, లెగ్గింగ్స్, గౌన్లు, బ్రాండెడ్ లేడీస్ వేర్ లేటెస్ట్ ట్రెండ్కి అనుగుణమైన వస్త్రాలు ఇక్కడ సరసమైన ధరలతో ఆకట్టుకుంటాయి. దసరా-దీపావళి సందర్భంగా ప్రతిరోజూ అద్భుతమైన కలెక్షన్లు అతి తక్కువ ధరలకే లభిస్తాయని వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News