యాక్సెస్ బ్యాంక్ ఆధ్వర్యంలోని బర్గండరీ ప్రైవేట్ సంస్థతో కలిసి హురున్ ఇండియా సంస్థ తయారు చేసిన టాప్ 10 భారతీయ కంపెనీల్లో తెలుగు సంస్ఖ మెగా ఇంజినీరింగ్ కూడా ఉండటం విశేషం. ఓవైపు భారతదేశం ధనిక దేశమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం చెబుతున్న క్రమంలో భారత కంపెనీల బ్రాండ్ వాల్యుని యావత్ ప్రపంచం ఆసక్తిగా చూస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ లిస్టు ఆసక్తిగా ఉంది.
- Advertisement -
ఇండియాలో ఉన్న టాప్ 10 మోస్ట్ వాల్యువబుల్ కంపెనీలు ఇవే
- నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్
- 2. సీరం ఇన్ స్టిట్యూట్
- జోహో
- జెరోధా
- మెఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రా
- పార్లే
- ఇంటాస్ ఫార్మా
- డ్రీమ్ 11
- రాజోర్పే
- అమాల్గమేషన్స్ గ్రూప్ కొత్తగా మరో 82 కంపెనీలు కూడా అద్భుతంగా పనిచేస్తూ మంచి లాభాలబాట పడుతున్నట్టు తేలింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డీఎఫ్ సీ బ్యాంక్ ఓవరాల్ లిస్ట్ లో అగ్రస్థానంలో దూసుకుపోతూ తమ స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటున్నట్టు బర్గెండ్రీ ప్రైవేట్ హురున్ ఇండియా 500 లిస్ట్ తేల్చింది.