Saturday, October 5, 2024
Homeట్రేడింగ్Unicorn: మా కంపెనీలో పనిచేస్తే మెర్సిడెజ్ కార్

Unicorn: మా కంపెనీలో పనిచేస్తే మెర్సిడెజ్ కార్

భారత్ పే కో ఫౌండర్ అష్నీర్ గ్రోవర్ లాంచ్ చేసిన కొత్త ఫర్మ్, థర్డ్ యూనికాన్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ లో చేసిన అనౌన్స్ మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. తన కంపెనీలో 5 ఏళ్లపాటు కమిటెడ్ గా పనిచేసిన ఉద్యోగులకు మెర్సిడెజ్ కారు ఇవ్వనున్నట్టు ప్రామిస్ చేశారు. మార్కెట్ షేకింగ్ బిజినెస్ చేస్తున్నట్టు 40 ఏళ్ల ఆయన చెప్పటం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News