Friday, June 28, 2024
Homeట్రేడింగ్Value Gold: గ్రామాల్లో వాల్యూ గోల్డ్ మొబైల్ వ్యాన్

Value Gold: గ్రామాల్లో వాల్యూ గోల్డ్ మొబైల్ వ్యాన్

గోల్డ్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ లో సంచలనం సృష్టిస్తున్న వాల్యూ గోల్డ్

తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో తొలి మొబైల్ గోల్డ్ కొనుగోలు సేవలు ప్రారంభించింది వాల్యూ గోల్డ్ సంస్థ. ఈ మొబైల్ వాహనం గోల్డ్ సేవల వాహనాన్ని గ్రామీణ ప్రాంతాల కోసం వినూత్నమైన సేవలు అందించే లక్ష్యంతోనే ప్రారంభించారు. హైదరాబాద్ లోని అమీర్ పేటలోని సారథి స్టుడియోలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి అనసూయ హాజరై, సందడి చేశారు.

- Advertisement -

క్యాప్స్ గోల్డ్ సంస్థ యూనిట్టే ఈ వాల్యూ గోల్డ్. వాల్యూ గోల్డ్ మొదటి మొబైల్ గోల్డ్ కొనుగోలు సేవల పర్యటన ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుండి ప్రారంభమవుతుంది. ఒక శతాబ్దానికి పైగా బంగారు లావాదేవీల్లో అనుభవం ఉన్న సంస్థగా వాల్యూ గోల్డ్ పేరుగాంచింది.

హైదరాబాద్ లోని చింతల్, ఉప్పల్, కూకట్‌పల్లి, బంజారాహిల్స్, సికింద్రాబాద్ ల్లో సంస్థకు శాఖలుండగా వీటన్నింటిలో రిటైల్ బంగారం, వెండి నాణేలను వాల్యూ గోల్డ్ ప్రవేశపెట్టింది. వాల్యూ గోల్డ్ యొక్క మొదటి మొబైల్ గోల్డ్ కొనుగోలు సేవల పర్యటన ఇప్పుడు కరీంనగర్ జిల్లా నుండి ప్రారంభమవుతుంది.

వాల్యూ గోల్డ్ లో బంగారు లావాదేవీలు చాలా పారదర్శకంగా, సరళంగా ఉండటం విశేషం. బంగారు నాణ్యతను పరీక్షించి, స్వచ్ఛతను పరీక్షించాక కరిగించి, తక్షణం నగదు బదిలీ చేసేస్తారు. మార్కెట్ విలువ ప్రకారమే కస్టమర్ కు డబ్బు అందజేస్తారు.

వాల్యూ గోల్డ్ మొబైల్ వ్యాన్: బంగారాన్ని అమ్మండి ఆ వెంటనే డబ్బు పొందేలా ఈ వాహనంలో అవసరమైన అన్ని పరికరాలను అందుబాటులోకి తెచ్చారు. కేవలం 3 సాధారణ దశల్లో ఇదంతా సింపుల్ గా పూర్తవుతుంది. బంగారం తీసుకురండి, స్వచ్ఛత కోసం పరీక్ష – మెరుగైన విలువ కోసం కరిగించేసి, తక్షణ నగదు బదిలీ చేసేయటంతో మీకు నగదు చేతికి అందుతుంది.

వాల్యూ గోల్డ్ మొబైల్ వాహనం పర్యటన షెడ్యూల్ క్రింది విధంగా ఉంది..

జూన్ 24-27 పెదపల్లి, రెవెన్యూ గార్డెన్, ప్రభుత్వ ఐఆర్ కాలేజ్ బాయ్స్.

28-29 జూన్ హుజూరాబాద్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రభుత్వ ఐఆర్ కళాశాల బాలురు

జూలై 1-3 సిరిసిల్ల

జూలై 4-5 జూలై 6-8 జూలై సిద్ధిపేటలో సాగనుంది.

వాల్యూ గోల్డ్ డైరెక్టర్ అభిషేక్ చందా మాట్లాడుతూ, “తెలంగాణ యొక్క మొట్టమొదటి మొబైల్ బంగారం కొనుగోలు సేవలను గ్రామీణ అర్వాస్‌లో ఆవిష్కరించడం మాకు చాలా ఆనందంగా ఉంది, ఈ కొత్త సర్వీస్ ట్రాన్‌సపరెంట్ గా, ఫాస్ట్ గా గోల్డ్ ఎక్స్‌ఛేంజ్ ప్రోగ్రామ్‌ ఉంటుంది, ఇది బంగారం విలువ, మార్పిడిలో పారదర్శక ప్రక్రియ కోసం పూర్తి కొత్త అనుకూలమైన విధానాన్ని సామాన్యుల గడప వద్దకే తీసుకువచ్చాం”.

క్యాప్స్ గోల్డ్ గురించి

1901లో స్థాపించబడిన, M/s చందా అంజయ్య పరమేశ్వర్ (CAP) సంస్థ ఒక కుటుంబ సంస్థగా అంచలంచెలుగా ఎదుగుతూ బంగారు వ్యాపారంలో రారాజుగా ఎదిగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News