Friday, December 12, 2025
HomeTop StoriesAmazon offer: అమెజాన్‌లో బంపర్‌ సేల్‌.. పవర్ బ్యాంక్, ఫాస్ట్ ఛార్జర్‌పై దిమ్మదిరిగే ఆఫర్‌..!

Amazon offer: అమెజాన్‌లో బంపర్‌ సేల్‌.. పవర్ బ్యాంక్, ఫాస్ట్ ఛార్జర్‌పై దిమ్మదిరిగే ఆఫర్‌..!

Amazon Bumper offer on Power Bank and EarBuds: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఎప్పటికప్పుడు కొత్త ఆఫర్లు ప్రకటిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. భారీ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు, ఫెస్టివల్‌, సీజనల్‌ సేల్స్‌ తీసుకురావడంలో ముందుంటుంది. అమెజాన్‌ తాజాగా పవర్‌ బ్యాంక్‌ నుంచి ఫాస్ట్‌ ఛార్జర్‌ వరకు వివిధ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా గ్యాడ్జెట్ అర్బన్ 10000mAh కాంపాక్ట్ పవర్ బ్యాంక్‌ తక్కువ ధరకే లభించనుంది. మొబైల్ ఎక్కువగా వాడే వాళ్లకు ఇది బెస్ట్‌ ఛాయిస్‌గా చెప్పవచ్చు. దీని అసలు ధర రూ.1,999 వద్ద ఉండగా, అమెజాన్ ఆఫర్‌లో దీన్ని కేవలం రూ.799 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అంటే ఒక్క గ్యాడ్జెట్‌పైనే భారీగా రూ.1,200 తగ్గింపు లభిస్తోంది.

- Advertisement -

బౌల్ట్ జెడ్‌40 ప్రో టీడబ్లూఎస్‌ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్

బౌల్ట్ జెడ్‌40 ప్రో టీడబ్ల్యూఎస్‌ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌పై అమెజాన్‌ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. మ్యూజిక్‌ వినడం నుండి వీడియోలు చూడడం వరకు ఇది పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. దీని అసలు ధర రూ.2,499 ఉండగా.. దీన్ని కేవలం రూ. 999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఇవి చెవికి సరిగ్గా సరిపోయే డిజైన్, క్రిస్టల్ క్లియర్ సౌండ్, మంచి బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటాయి. అమెజాన్‌లో దీనిపై ఏకంగా రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. ఈ ధరలో ఇయర్‌బడ్స్ దొరకడం చాలా అరుదనే చెప్పవచ్చు.

ఎంఐ 33W సోనిక్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జర్

ఎంఐ 33W సోనిక్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జర్. ప్రస్తుతం ఫోన్లలో ఛార్జర్ ఇవ్వకపోవడంతో, మంచి క్వాలిటీ కలిగిన ఫాస్ట్ ఛార్జర్ కొనడం తప్పనిసరిగా మారింది. ఈ ఛార్జర్ అసలు ధర రూ.999 ఉండగా.. అమెజాన్‌లో కేవలం రూ. 399 వద్ద కొనుగోలు చేయవచ్చు. అంటే దీనిపై ఏకంగా రూ. 399 డిస్కౌంట్‌ లభిస్తుంది. వేగంగా ఛార్జ్ చేయడం, ఫోన్‌కి హానీ చేయకుండా సెక్యూరిటీ అందించడం దీని స్పెషాలిటీఈ.

మూడు గాడ్జెట్లను ఒకేసారి కొంటే?

ఈ మూడు గ్యాడ్జెట్ల అసలు ధర రూ.5,497 ఉండగా.. ఆఫర్‌లో భాగంగా వీటిని కేవలం రూ.2,197 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అంటే దాదాపు రూ.3,300 వరకు ఆదా చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి అత్యంత అవసరమైన ఈ మూడు గాడ్జెట్లపై భారీ డిస్కౌంట్‌ లభిస్తుండటం విశేషం. ఈ మూడు గాడ్జెట్లు తక్కువ ధరలో లభిస్తుండటంతో ఈ ఆఫర్‌ను మిస్‌ చేసుకోకుండా వెంటనే కొనుగోలు చేయండి. ఎందుకంటే, ఈ ఆఫర్‌ మళ్లీ లభించకపోవచ్చని టెక్‌ ప్రియులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News