Sunday, February 8, 2026
Homeబిజినెస్Amazon Republic Day Sale: ఆఫర్ల వర్షంలో తడిసిముద్దవ్వండి

Amazon Republic Day Sale: ఆఫర్ల వర్షంలో తడిసిముద్దవ్వండి

Amazon : మధ్యతరగతి కస్టమర్ల నుంచి ప్రీమియం బ్రాండ్ల ప్రియుల వరకు.. అందరినీ దృష్టిలో ఉంచుకుని ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్’తో సందడి చేస్తోంది. ముఖ్యంగా తక్కువ ధరకే నాణ్యమైన వస్తువులను అందించే అమెజాన్ బజార్ విభాగంలో కళ్లు చెదిరే డీల్స్‌ను కంపెనీ ప్రవేశపెట్టింది. మీరు కొత్త ఫోన్ కొనాలన్నా, ఇంటికి అవసరమైన ఎలక్ట్రానిక్స్ మార్చాలన్నా లేదా లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులు ధరించాలన్నా.. ఇదే సరైన సమయం.

- Advertisement -

రూ. 99 నుంచే షాపింగ్ షురూ
బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ కోసం అమెజాన్ ప్రత్యేకంగా తెచ్చిన విభాగమే అమెజాన్ బజార్. ఇందులో వస్తువుల ప్రారంభ ధర కేవలం రూ. 99 మాత్రమే.అమెజాన్ బజార్‌లో చేసే మొదటి ఆర్డర్‌పై కస్టమర్లు రూ. 50 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. రోజుకు కేవలం రూ. 99 ఈఎంఐ చెల్లించడం ద్వారా మొబైళ్లు, ఎలక్ట్రానిక్స్ మరియు ఫ్యాషన్ వస్తువులను సొంతం చేసుకునే వీలు కల్పించింది.కేవలం వస్తువులపైనే కాకుండా, చెల్లింపుల (Payments) మీద కూడా అమెజాన్ భారీ ఆదాను అందిస్తోంది:

ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు, ముఖ్యంగా ఎస్‌బీఐ (SBI) క్రెడిట్ కార్డ్ మరియు ఈఎంఐ లావాదేవీలపై 10 శాతం వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది.ఈ కార్డు వాడే ప్రైమ్ మెంబర్లకు 5 శాతం, నాన్-ప్రైమ్ మెంబర్లకు 3 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.డబ్బులు ఇప్పుడు లేకపోయినా ఇబ్బంది లేదు. అర్హత ఉన్న కస్టమర్లు అమెజాన్ పే లేటర్ (Amazon Pay Later) ద్వారా రూ. 60,000 వరకు తక్షణ క్రెడిట్ పొంది షాపింగ్ చేయవచ్చు.

ఈ సేల్‌లో కొనే కొద్దీ లాభం చేకూరేలా అమెజాన్ పలు రివార్డులను ప్రకటించింది.రూ. 799 కంటే ఎక్కువ విలువైన ఆర్డర్లపై ప్రైమ్ మెంబర్లకు అదనంగా 5 శాతం తగ్గింపు లభిస్తుంది. రూ. 499 కంటే ఎక్కువ విలువైన ఆర్డర్లు చేసే ప్రతి ఒక్కరికీ 10 శాతం క్యాష్‌బ్యాక్ వస్తుంది.కొత్త యూజర్ల కోసం రూ. 2,500 వరకు విలువ చేసే వెల్కమ్ గిఫ్ట్స్ మరియు రివార్డులు సిద్ధంగా ఉన్నాయి. లగ్జరీ వస్తువులు, ప్రీమియం ఎలక్ట్రానిక్ యాక్సెసరీలపై ఏకంగా 80 శాతం వరకు భారీ ఆఫర్లను అమెజాన్ అందిస్తోంది. దీనికి తోడు రూ. 500 వరకు అదనపు క్యాష్‌బ్యాక్ పొందే అవకాశం కూడా ఉంది.

Q3 Results: టీసీఎస్, ఇన్ఫోసిస్‌లను వెనక్కి నెట్టిన చిన్న కంపెనీ

తక్కువ ధర, ఎక్కువ నాణ్యత, దానికి తోడు బ్యాంక్ డిస్కౌంట్లు మరియు క్యాష్‌బ్యాక్ రివార్డులు.. ఇవన్నీ కలిస్తేనే అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్. ఈ అద్భుతమైన ఆఫర్లు ముగియకముందే మీ అమెజాన్ యాప్‌ను ఓపెన్ చేసి, కావాల్సిన వస్తువులను కార్ట్‌లో వేసుకోండి. ఆదా చేయడంలో మీరు కూడా స్మార్ట్ అనిపించుకోండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News