Saturday, November 15, 2025
Homeబిజినెస్Amazon Bumper Offer: అమెజాన్‌లో వింటర్‌ సేల్‌ ప్రారంభం.. ఈ ఉత్పత్తులపై మాస్‌ డీల్స్‌ మావా..!

Amazon Bumper Offer: అమెజాన్‌లో వింటర్‌ సేల్‌ ప్రారంభం.. ఈ ఉత్పత్తులపై మాస్‌ డీల్స్‌ మావా..!

Amazon Winter Sale Bumper Offers on These Products: ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వింటర్ సేల్‌ను తీసుకొచ్చింది. ఈ సేల్‌లో హోమ్‌ ఎసెన్షియల్స్‌, కిచెన్‌ ప్రోడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. వంటగదిలో ఉపయోగించే కట్టింగ్‌ బోర్డులు, స్పూన్లు, పాన్‌లు, ప్లేట్లు, మిక్సర్‌ జార్లు, వాటర్‌ బాటిల్స్‌, స్టోరేజ్‌ కంటైనర్లు ఇలా అనేక వస్తువులు ఇప్పుడు అమెజాన్‌లో 60 శాతం తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఆఫర్‌లో భాగంగా వందల రూపాయల ఖరీదైన వస్తువులను సగం ధరకే పొందవచ్చు. అలాగే ఎలక్ట్రిక్‌ కెట్టిల్స్‌, టోస్టర్లు, వంటకు ఉపయోగించే చిన్న ఎలక్ట్రానిక్‌ పరికరాలపై కూడా కళ్లు చెదిరే డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ పరిమిత కాలపు ఆఫర్‌లో ఏ వస్తువుపై ఎంత డిస్కౌంట్‌ లభిస్తుందో పరిశీలిద్దాం.

- Advertisement -

ఈ ఉత్పత్తులపై 50 నుంచి 60 శాతం డిస్కౌంట్‌..

ఈ వింటర్‌ సేల్‌లో భాగంగా మీ ఇంటి అందాన్ని పెంచే డెకర్‌ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది. గోడలపై వేలాడదీయడానికి ఫ్రేములు, డిజైన్‌ పిక్చర్లు, వాల్‌ ఆర్ట్స్‌, టేబుల్‌ అలంకరణలు, డిజైన్‌ బ్యాగులు ఇవన్నీ 50 నుంచి 60 శాతం డిస్కౌంట్‌ పొందవచ్చు.

వింటర్‌ ఎసెన్షియల్స్‌

చలికాలం మొదలవుతున్న నేపథ్యంలో అమెజాన్‌ వింటర్‌ ఎసెన్షియల్స్‌ విభాగంలో కూడా భారీ ఆఫర్లు అందిస్తోంది. 70 శాతం వరకు డిస్కౌంట్‌తో జాకెట్లు, థర్మల్‌ దుస్తులు, స్కార్ఫ్‌లు, గ్లోవ్స్‌, సాక్స్‌, షూ వార్మర్స్‌ వంటి ఉత్పత్తులను ఇప్పుడు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులు

చర్మం పొడిగా మారే సీజన్‌ కాబట్టి స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులపై కూడా భారీ డిస్కౌంట్‌ పొందవచ్చు. నీవియా, డోవ్, వాసెలిన్ వంటి ప్రముఖ బ్రాండ్ల బాడీ లోషన్లు, క్రీములు, లిప్‌ బామ్‌లు ఇప్పుడు 40 నుండి 70 శాతం తగ్గింపుతో లభిస్తున్నాయి. చలికాలంలో ఈ ఉత్పత్తులకు ఫుల్‌ డిమాండ్‌ ఉంటుంది.

హాట్‌ డ్రింక్‌ సెట్స్‌‌పై ఆఫర్లు

కాఫీ, టీ వంటి హాట్‌ డ్రింక్‌ సెట్స్‌ కూడా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. థర్మో ఫ్లాస్కులు, కాఫీ మగ్గులు, ట్రావెల్‌ కప్పులు, కాఫీ మేకర్లు ఇవన్నీ తగ్గింపు ధరలో లభిస్తున్నాయి. ఉదయం వేడి కాఫీ లేదా టీతో రోజు మొదలుపెట్టాలనుకునే వారికి ఇవి బెస్ట్‌ ఆప్షన్లుగా చెప్పవచ్చు. అయితే, ఈ ఆఫర్లు లిమిటెడ్‌ పీరియడ్‌ మాత్రమే అందుబాటులో ఉంటాయి. అంటే, ఈ సేల్‌ కొద్ది రోజుల తర్వాత ముగుస్తుంది. అందుకే, ఆలస్యం చేయకుండా వెంటనే ఈ వస్తువులను కొనుగోలు చేసేందుకు.. వెంటనే, హోమ్ ఎస్సెంటిల్స్, వింటర్ ఆఫర్స్ సెక్షన్‌లోకి వెళ్లి మీకు నచ్చిన వస్తువులు సెలెక్ట్‌ చేసుకోండి. ఈ ఆఫర్ల ద్వారా డబ్బు ఆదా అవ్వడమే కాకుండా నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలోనే లభిస్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad