Homeబిజినెస్Petrol Diesel Prices: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలివే.. ఎక్కడ ఎంత ఉందంటే?

Petrol Diesel Prices: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరలివే.. ఎక్కడ ఎంత ఉందంటే?

Petrol Diesel CNG Gas Prices in Telugu states: రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ రోజు (శుక్రవారం) పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణలోని హైదరాబాద్‌లో ఈరోజు లీటర్‌ పెట్రోల్ ధర రూ.115.69, డీజిల్ ధర రూ. 103.82 వద్ద కొనసాగుతోంది. ఇక, వరంగల్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.115.35 వద్ద, లీటర్ డీజిల్ ధర రూ.103.49 వద్ద నమోదైంది. అలాగే, ఏపీలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.116.39, లీటర్ డీజిల్ ధర రూ.104.11గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ.117.48 వద్ద, లీటర్ డీజిల్ ధర రూ.105.15 వద్ద కొనసాగుతోంది. దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇవే స్థాయిలో ఉన్నాయి.

- Advertisement -

Also Read: MakeMyTrip: మేక్‌ మై ట్రిప్‌ క్రేజీ ఫీచర్‌.. హోటళ్లలో చెక్‌ ఇన్‌, చెక్‌ అవుట్‌ సమస్యలకు చెక్‌…!

కేజీ సీఎన్‌జీ ధర ఎంతంటే?

ఇక, ప్రస్తుతం కిలో సీఎన్‌జీ గ్యాస్ ధరల్లో కూడా ప్రాంతాలను బట్టి స్వల్ప వ్యత్యాసం కనిపిస్తోంది. హైదరాబాద్ కేజీ సీఎన్‌జీ ధర రూ.97 వద్ద, వరంగల్‌లో రూ.95 వద్ద, విశాఖపట్నంలో రూ.92.50 వద్ద కొనసాగుతోంది. ఇక, విజయవాడలో కేజీ సీఎన్‌జీ రూ.91 ధర పలుకుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News