Homeబిజినెస్Silver price: గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన వెండి ధర.. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు ఢమాల్

Silver price: గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన వెండి ధర.. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు ఢమాల్

Silver prices have fallen sharply: ఆకాశమే హద్దుగా గణనీయంగా పెరిగిన వెండి ధర ఒక్కసారిగా పడిపోయింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ ఏకంగా రూ. 10 వేల వరకు పతనమైంది. గురువారం ఉదయం కేజీ వెండిపై రూ.5 వేలు తగ్గగా.. సాయంత్రానికి రూ.10 వేలు పడిపోయింది. ప్రస్తుతానికి కేజీ వెండి ధర రూ.3 లక్షలుగా ఉంది. అయితే, గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో వెండి ధరలు వేగంగా పతనమవుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో కూడా ఈ భారీ పతనం చోటుచేసుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, ప్రపంచవ్యాప్తంగా సిల్వర్‌ డిమాండ్ తగ్గడం ఈ భారీ డౌన్ ఫాల్‌కు కారణంగా తెలుస్తోంది. మరోవైపు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా పెరిగి రూ.1,62,330 కి చేరగా, 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,48,800 వద్ద నమోదైంది.

- Advertisement -

Also read: https://teluguprabha.net/international-news/vaccine-for-hanta-virus/

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News