Homeకెరీర్Jahnavi Junior College: ఇంటర్ ఫలితాల్లో జాహ్నవి విద్యార్థుల విశిష్ట ప్రతిభ..

Jahnavi Junior College: ఇంటర్ ఫలితాల్లో జాహ్నవి విద్యార్థుల విశిష్ట ప్రతిభ..

Jahnavi Junior College: జాహ్నవి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ ఫలితాలలో విశిష్ట ప్రతిభ కనబరిచారు. నిన్న విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో జాహ్నవి కళాశాల విద్యార్థులు పూర్తి ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా జాహ్నవి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఛైర్మన్ ఏ. పరమేశ్వర్, వైస్‌ఛైర్మన్ ఎ. లక్ష్మి.. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను అభినందించారు. ఈ విజయానికి విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారం ముఖ్య కారణమని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే పట్టుదలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/aicc-to-hold-all-party-meeting-on-womens-reservation-on-april-15th/

విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కళాశాల యాజమాన్యం వెల్లడించింది. ప్రతి విద్యార్థి విజయమే తమ లక్ష్యమని స్పష్టం చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News