Thursday, January 16, 2025
Homeకెరీర్NEET UG 2025: ఓఎంఆర్‌ పద్ధతిలో నీట్‌ యూజీ పరీక్ష

NEET UG 2025: ఓఎంఆర్‌ పద్ధతిలో నీట్‌ యూజీ పరీక్ష

నీట్ యూజీ పరీక్షను సరికొత్త పద్ధతిలో నిర్వహించనున్నారు. పెన్ అండ్ పేపర్(ఓఎంఆర్‌) పద్ధతిలో నీట్‌ యూజీ- 2025 పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ(NTA) ప్రకటించింది. దేశమంతా ఒకే రోజు.. ఒకే షిఫ్టులో ఈ పరీక్షలు జరుపుతామని వెల్లడించింది. కాాగా 2019 నుంచి నీట్ పరీక్షను NTA నిర్వహిస్తోంది. గతేడాది ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైనట్లు వార్తలు రావడం తీవ్ర కలకలం రేపింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News