Malavika Manoj Beautiful Photos: ‘ఓ భామ అయ్యో రామ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది మాళవిక మనోజ్. తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో మెరిసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి.
2022లో వచ్చిన ‘ప్రకాశన్ పరకట్టే’ అనే సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మాళవిక మనోజ్.
2023లో ‘జో’ సినిమాతో కోలీవుడ్ లోకి అడుగుపెట్టింది మాళవిక. ఇందులో ఈ భామ తన నటనతో కుర్రకారును ఆకట్టుకుంది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘ఓ భామ అయ్యో రామ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సుహాస్ హీరోగా నటిస్తున్నాడు.
మాళవిక మనోజ్ జూలై 06, 2005న కేరళలో పుట్టింది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో పెరిగింది. ఈమె క్లాసికల్ డ్యాన్సర్ కూడా.
సోషల్ మీడియాలో ఈ అమ్మడుకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈమె ఫోటోలు పోస్ట్ చేసిందంటే అవి క్షణాల్లో వైరల్ అయిపోతాయి.
తాజాగా ఈ బ్యూటీ చీరకట్టులో మెరిసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి.