Pragya Jaiswal Bikini Photos viral: బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ తన అందాలతో కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది. తాజాగా ఈ భామ బికినీ షూట్ లో గ్లామర్ ఒలకబోసింది. ఈ అమ్మడి వయ్యారాలు నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. బాలయ్య హీరోయిన్ అందాలను మీరు చూసేయండి.

ప్రగ్యాజైస్వాల్ మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో జన్మించింది. పూణేలోని సింబయాసిస్ లా స్కూల్ లో చదివింది.

2015లో విడుదలైన మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

తొలి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మూవీ కంచెతో బ్లాక్ బాస్టర్ హిట్ సాధించింది. తర్వాత ఈ అమ్మడకు వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి.

అనంతరం ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయజానకీ నాయకా, ఆచారి అమెరికా యాత్ర వంటి సినిమాల్లో నటించింది.

బాలయ్య-బోయపాటి కాంబోలో వచ్చిన ఆఖండ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ అయిన ఈ భామకు పెద్దగా అవకాశాలు రాలేదు.

మూవీ ఛాన్స్ లు తగ్గడంతో ఈ బ్యూటీ గ్లామర్ పై దృష్టి పెట్టింది. అందాలు ఆరబోస్తూ నెట్టింట కాక రేపుతోంది.