Wednesday, June 25, 2025
Homeచిత్ర ప్రభAmeesha Patel style quotient is superb: వారెవ్వా అమీషా

Ameesha Patel style quotient is superb: వారెవ్వా అమీషా

50కి చేరువలో ఉన్న గ్లామ్ డాల్

Gadar 2 హిట్ తో మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చిన సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ తన హాట్ హాట్ పిక్స్ తో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేయటానికి ఎవర్ రెడీగా ఉంటారు. మినీ స్కర్ట్-బ్రాలెట్ తో స్టైలిష్ గా కనిపించిన అమీషా స్టైల్ మీటర్ పై ఎంగ్ స్టర్స్ అంతా తన తరువాతే ఉంటారని చెప్పినట్టు డేరింగ్ డ్రెస్ లో తళుక్కుమన్నారు.

- Advertisement -

రెగ్యులర్ గా బాడీకాన్ డ్రెస్సులతో ఫోటో షూట్ చేసే అమీషా తన ఫిట్నెస్ కు ఏమాత్రం ఢోకా లేదని, ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్ అంటూ ప్రూవ్ చేయటం హైలైట్. బద్రీ సినిమాలో అమీషా పటేల్ పవన్ కల్యాణ్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేశారు. 2000 సంవత్సరంలో వచ్చిన కహోనా ప్యార్ హై సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హాట్ హీరోయిన్ గా అమీషా బాగానే వెలిగారు.

పార్టీ అనిమల్ అయిన అమీషా ఇలా తన గ్లామర్ తో విందు చేస్తూ, మీడియా కంట్లో పడుతూ, 48 + ఏజ్ లోనూ ఆమె సింగిల్ హీరోయిన్ గా ఛాన్సులు సొంతం చేసుకుంటుండటం చాలా రేర్ ఫీటే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News