Saturday, July 12, 2025
Homeచిత్ర ప్రభVaishnavi Chaitanya: మెస్మరైజింగ్ లుక్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న బేబీ, పిక్స్ వైరల్

Vaishnavi Chaitanya: మెస్మరైజింగ్ లుక్స్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న బేబీ, పిక్స్ వైరల్

Vaishnavi Chaitanya: తెలుగుమ్మాయి వైష్ణవి చైతన్య గ్లామర్ డోస్ పెంచింది. బేబీ అందాలకు కుర్రాళ్లకు మైండ్ బ్లాక్ అవుతోంది. తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన పిక్స్ నెట్టింట ఓ రేంజ్ లో హీట్ పెంచుతున్నాయి. మీరు ఓ లుక్కేయండి.

- Advertisement -

యూట్యూబ్‎లో షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‎లతో కెరీర్ ప్రారంభించింది విజయవాడ అమ్మాయి వైష్ణవి చైతన్య.

ఈ క్రమంలో ఆమె షణ్ముఖ్ జస్వంత్ తో చేసిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయింది. దీంతో ఈ బ్యూటీకి సినిమా అవకాశాలు వచ్చాయి.

అల వైకుంఠపురములో, టచ్ చేసి చూడు, రంగ్‎దే, టక్ జగదీష్, వరుడు కావలెను వంటి చిత్రాల్లో సైడ్స్ క్యారెక్టర్స్ చేసి అలరించింది.

దీంతోపాటు 2022లో కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. అజిత్ హీరోగా నటించిన వలిమైలో ఓ కీలకపాత్ర పోషించింది.

2023లో బేబీ సినిమాతో హీరోయిన్ గా తెలుగులో ఆరంగ్రేటం చేసింది. ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ అవ్వడంతో ఈ అమ్మడకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.

2024లో వచ్చిన లవ్ మీ, ఈ ఏడాది వచ్చిన జాక్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ఈ అమ్మడకు అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం వైష్ణవి ‘యాన్ అన్ ఫినిష్డ్ స్టోరీ’ అనే చిత్రంలో నటిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News