ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు నందమూరి బాలకృష్ణ. రేవంత్ సీఎం పదవి చేపట్టాక బాలయ్య రెండోసారి సీఎం రేవంత్ ను కలవటం విశేషం.

రేవంత్- బాలయ్య భేటీ