Friday, September 20, 2024
Homeచిత్ర ప్రభBalayya @ 50 years: 50 ఏళ్ల బాలయ్య టాలీవుడ్ సెలబ్రేషన్స్

Balayya @ 50 years: 50 ఏళ్ల బాలయ్య టాలీవుడ్ సెలబ్రేషన్స్

తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీ సెలబ్రిటీలను, రవి కొత్తర్కర (ఎస్ ఐ ఎఫ్ సి సి ఎఫ్ ఎఫ్ ఐ ప్రెసిడెంట్), కర్ణాటక ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్, సెక్రటరీ హరీష్, ఆఫీస్ బేరర్స్ ను కలిసి నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, సీనియర్ ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్.

- Advertisement -

నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ హైటెక్స్ నోవోటెల్ హోటల్లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేశారు. తమిళ్ మలయాళం, కన్నడ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ హీరో శివ రాజ్ కుమార్ ని, హీరో విజయసేతుపతిని, హీరో శివ కార్తికేయన్ ని, హీరో కిచ్చ సుదీప్ ని, హీరో దునియా విజయ్ ని, దర్శకులు పి. వాసుని, యాక్టర్ నాజర్ ని, నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ ని, హీరోయిన్స్ సుహాసిని, మీనా, మాలా శ్రీ, సుమలతని, రవి కొత్తర్కర (ఎస్ ఐ ఎఫ్ సి సి ఎఫ్ ఎఫ్ ఐ ప్రెసిడెంట్), కర్ణాటక ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ సురేష్ మరియు సెక్రటరీ హరీష్, ఆఫీస్ బేరర్స్ ను కలిసి తెలుగు సినీ ఇండస్ట్రీ తరఫున ఆహ్వానించిన తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ హానరబుల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్, సీనియర్ ప్రొడ్యూసర్ సి. కళ్యాణ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News