Friday, April 4, 2025
Homeచిత్ర ప్రభInteresting horror-mystery: ఇంట్రెస్టింగ్ హారర్-మిస్టరీ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Interesting horror-mystery: ఇంట్రెస్టింగ్ హారర్-మిస్టరీ మూవీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కౌశిక్ పెగళ్లపాటి, సాహు గారపాటి, షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం 8, #BSS11 అన్నపూర్ణ స్టూడియోస్‌లో పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా ప్రారంభం

- Advertisement -

షైన్ స్క్రీన్స్ 8వ చిత్రం, ‘చావు కబురు చల్లగా’ ఫేమ్ కౌశిక్ పెగళ్లపాటి డైరెక్టర్ గా ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా ప్రారంభమైయింది.

డిఫరెంట్ వరల్డ్, యూనిక్ ప్రిమైజ్ లో సెట్ చేయబడిన ఈ హారర్-మిస్టరీ మూవీ ఇప్పటికే ఆసక్తికరమైన ఫస్ట్ లుక్‌తో సంచలనం సృష్టించింది.

ఈ మూవీలో యాక్షన్-హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, ఎవర్ ఛార్మింగ్ అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు, ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ గ్రిప్పింగ్ నెరేటివ్ అందించబోతున్నారు. ఇద్దరు యాక్టర్స్ తమ కెరీర్‌లో ఇంతకు ముందెన్నడూ పోషించని పాత్రలతో సినిమాపై ఎక్సయిట్మెంట్ ని పెంచుతున్నారు. రెగ్యులర్ షూటింగ్ జూలై 11న ప్రారంభమై శరవేగంగా సాగనుంది.

ట్యాలెంటెడ్ కాస్ట్ అండ్ క్రూ తో పాటు యూనిక్ స్టొరీ లైన్ తో ఈ చిత్రం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News