Aditi Shankar: బైరవం హీరోయిన్ అదితి శంకర్ తన అందాలతో నెట్టింట మంట పుట్టిస్తోంది. తాజాగా రెడ్ టాప్ లో టాప్ లేపింది. ఈ అమ్మడు వయ్యారాలకు కుర్రకారు ఫిదా అవుతుంది. మీరు కూడా ఈ భామ అందాలను తిలకించండి.

స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురుగా అదితి శంకర్ అందరికీ సుపరిచితమే. అయితే ఈ అమ్మడు సింగర్ గా, యాక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని దూసుకుపోతుంది.

ఇటీవల బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటించిన ‘భైరవం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకుంది.

ప్రస్తుతం ‘వన్స్ మోర్’ అనే ఓ తమిళ చిత్రంలో నటిస్తూ బిజీగా గడుపుతోంది.

అదితి శంకర్ 1997 జూలై 06న చెన్నైలో జన్మించింది. శ్రీరామచంద్ర యూనివర్సిటీలో మెడికల్ డిగ్రీ కంప్లీట్ చేసింది.

2022లో శివకార్తికేయన్ హీరోగా నటించిన విరుమాన్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇదే సినిమా తెలుగులో మహావీరుడిగా రిలీజ్ అయింది.

సోషల్ మీడియాలో చురుకుగా ఉండే ఈ అమ్మడు ఎప్పటికప్పుడు తన లేటేస్ట్ స్టిల్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.