Saturday, April 12, 2025
Homeచిత్ర ప్రభBhale Unnade: ఆడోళ్లకు ఆమడ దూరం అంటున్న రాజ్ తరుణ్

Bhale Unnade: ఆడోళ్లకు ఆమడ దూరం అంటున్న రాజ్ తరుణ్

ఇంట్రెస్టింగ్ గా భలే ఉన్నాడే మూవీ సాంగ్

హిట్లు లేని రాజ్ తరుణ్ అడపాదడపా ఏదో నెట్టుకొస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. లేటెస్ట్ గా ఆడోళ్లకు ఆమడ దూరం పాటతో ట్రెండింగ్ లోకి వచ్చిన ఈ కుర్ర హీరో ఈ సినిమాతో హిట్ కొట్టేలా ఉన్నారు. భలే ఉన్నాడే సినిమాలోని ఈ పాట చాలా ఫన్నీగా ఉంది మీరూ చేసేయండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News