Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభBreakup: ఇదో కొత్త బ్రేకప్ స్టోరీ

Breakup: ఇదో కొత్త బ్రేకప్ స్టోరీ

రిలేషన్స్, బ్రేకప్స్..ఇదే యాక్ట్రెస్ కిమ్ శర్మ లైఫ్ అంతా.  కొత్త రిలేషన్షిప్స్ లోకి అడుగుపెట్టడం ఆతరువాత బ్రేకప్ చెప్పేసుకోవటం ఈమెకు రొటీన్ గా మారింది.  ఈమధ్య కొంతకాలంగా లియాండర్ పేస్ తో స్టడీగా రిలేషన్ లో ఉన్నారు కిమ్ శర్మ.  అయితే తాజాగా వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్టు తెలుస్తోంది. 2021 నుంచి వీరు సహజీవనం చేస్తున్నా అఫిషియల్ గా మాత్రం చెప్పలేదు.  కానీ తమ రిలేషన్షిప్ స్టేటస్ ను రివీల్ చేసేలా రెగ్యులర్ గా ఇద్దరూ ఫోటోలు, స్టేటస్ లు పెడుతూ, ఓపన్ గానే పార్టీలు చేసుకుంటున్నారు.

- Advertisement -

అయితే వీరిద్దరూ ఈమధ్య కలిసి కనిపించకపోగా సోషల్ మీడియాలోనూ ఇద్దరూ కలిసున్న ఫుటేజెస్ పోస్ట్ చేయటం లేదు.  కేఎల్ రాహుల్-అథియా షెట్టీ మ్యారేజ్ కు కూడా వీరు కలిసి రాలేదు. గతంలోనే కిమ్, పేస్ లకు పెళ్లిళ్లయ్యాయి.  రియా పిళ్లైతో పెళ్లై, కొడుకు కూడా ఉన్న పేస్ గతంలో ఎన్నో అఫైర్లు నడిపారు.  కానీ ఎందుకో ఈ లెజెండరీ టెన్నిస్ ప్లేయర్ పర్సనల్ లైఫ్ లో మాత్రం సెటిల్ కాలేకపోతున్నారు.  ఇటు కిమ్ శర్మ పరిస్థితి అంతే.  

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News