Saturday, June 14, 2025
Homeచిత్ర ప్రభDeepavali Posters: టాలీవుడ్‌లో దీపావళి కాంతులు.. కొత్త పోస్టర్ల వెలుగులు

Deepavali Posters: టాలీవుడ్‌లో దీపావళి కాంతులు.. కొత్త పోస్టర్ల వెలుగులు

Deepavali Posters| దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ నిర్మాణ సంస్థలు సోషల్ మీడియా వేదికగా తమ కొత్త సినిమా పోస్టర్లు అభిమానులతో పంచుకున్నాయి.

- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం నుంచి కొత్త పోస్టర్

అల్లు అర్జున్ ‘పుష్ఫ2’ మూవీ నుంచి అదిరిపోయే పోస్టర్

గ్లోబల్ స్టార్ రామ్‌ చరణ్‌ నటిస్తున్న ‘గేమ్‌ ఛేంజర్‌’ టీజర్‌ను నవంబర్ 9న రిలీజ్ చేస్తామని చెబుతూ స్పెషల్ పోస్టర్

విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ రేపు విడుదల చేస్తామంటూ పోస్టర్ విడుదల

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ‘హిట్3’ నుంచి కొత్త పోస్టర్

నితిన్, వెంకీ కుడుమల ‘రాబిన్ హుడ్’ మూవీ నుంచి కొత్త పోస్టర్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ మూవీ యూనిట్ దీపావళి శుభాకాంక్షలు

మంచు విష్ణు ‘కన్నప్ప’ చిత్రం దీపావళి విషెస్ పోస్టర్

సంపత్ నంది, తమన్నా ‘ఓదెల2’ మూవీ కొత్త పోస్టర్

గల్లా అశోక్ ‘దేవకీనందన’ పోస్టర్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News