గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా, దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’(Game Changer). శనివారం రాత్రి రాజమండ్రిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో బాబాయ్-అబ్బాయ్ బాండింగ్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఒకరి వ్యక్తిత్వం గురించి ఒకరు గొప్పగా చెప్పుకోవడం మెగా ఫ్యాన్స్‌లో జోష్ నింపింది.
Game Changer: ‘గేమ్ ఛేంజర్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో పవన్-చరణ్ ఫొటోలు వైరల్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES