Sunday, July 7, 2024
Homeచిత్ర ప్రభGolden Globes 2023: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కు రాం చరణ్, తారక్, జక్కన్న

Golden Globes 2023: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కు రాం చరణ్, తారక్, జక్కన్న

ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఫంక్షన్ కు రాం చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి అటెండ్ కానున్నారు. రెండు కేటగెరీల్లో RRR సినిమాకు నామినేషన్ దక్కటంతో సినిమా టీం ఈ ప్రోగ్రాంకు హాజరు కానుంది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ”నాటు నాటు”తోపాటు ‘బెస్ట్ ఫారిన్ ఫిల్మిం’ విభాగాల్లో RRRకు గోల్డెన్ గ్లోబ్స్ 2023లో నామినేషన్స్ దక్కాయి. లాస్ ఏంజిలెస్ లో ఈనెల 11న గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం సాగనుంది. ఒక్క హిందీలోనే ఈ సినిమా 274 కోట్ల వసూళ్లు రాబట్టిందని బాక్సాఫీస్ కలెక్షన్స్ చెబుతున్నాయి. ప్యాన్ ఇండియా, మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్, శ్రియా శరణ్ కూడా యాక్ట్ చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News