Saturday, January 4, 2025
Homeచిత్ర ప్రభHit 3rd case: సమ్మర్ కి హిట్: థర్డ్ కేస్

Hit 3rd case: సమ్మర్ కి హిట్: థర్డ్ కేస్

యాక్షన్ థ్రిల్లర్ గా..

నేచురల్ స్టార్ నాని, శైలేష్ కొలను, వాల్ పోస్టర్ సినిమా, యూనానిమస్ ప్రొడక్షన్స్ ‘HIT: The 3rd Case’ న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ రిలీజ్

- Advertisement -

నేచురల్ స్టార్ నాని హైలీ యాంటిసిపేటెడ్ క్రైమ్, యాక్షన్ థ్రిల్లర్ HIT: The 3rd Case. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నాని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు, కొద్ది రోజుల క్రితం కాశ్మీర్ షెడ్యూల్‌ను పూర్తి చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన న్యూ ఇయర్ పోస్టర్‌లో నాని రా అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించారు. ఇంటెన్స్ ఎక్స్ ప్రెషన్ నాని పోషిస్తున్న అర్జున్ సర్కార్ పాత్ర ఫెరోషియస్ నేచర్ ని తెలియజేస్తుంది. అర్జున్ బొటనవేలుపై కనిపించే గాయం అతని బాటిల్స్ ని సూచిస్తుంది, నెరిసిన జుట్టు క్యారెక్టర్ ని డెప్త్ ని ప్రజెంట్ చేస్తోంది. ఈ అద్భుతమైన పోస్టర్ అర్జున్ సర్కార్ జర్నీ, అతని ట్రాన్స్ పర్మేషన్ పై క్యురియాసిటీని క్రియేట్ చేసింది.

ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. HIT 3 మే 1, 2025న థియేటర్లలోకి రానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News