Monday, April 7, 2025
Homeచిత్ర ప్రభK Viswanath: కళాతపస్వి కే విశ్వనాథ్ మృతికి నీరాజనం

K Viswanath: కళాతపస్వి కే విశ్వనాథ్ మృతికి నీరాజనం

కళాతపస్వి కే విశ్వనాథ్ మృతిపట్ల ప్రముఖులంతా సంతాపం చెబుతున్నారు. 92 ఏళ్ల తెలుగు దర్శకులు కే విశ్వనాథ్ వృద్ధాప్య సమస్యలతో అపోలో ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆయన అప్పటికే మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. 50 ఏళ్లుగా మాస్టర్ పీసెస్ వంటి అత్యద్భుతమైన చిత్రాలను తెరకెక్కించిన ఆయన నటుడిగా కూడా కెరీర్ కంటిన్యూ చేశారు.

- Advertisement -

దాదాసాహెబ్ ఫాల్కేతో పాటు ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న లెజెండరీ డైరెక్టర్ కే విశ్వనాథ్ మృతికి రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సంతాపం వెలిబుచ్చారు. శంకరాభరణం, సప్తపది, స్వాతిముత్యం, సూత్రధారులు, స్వరాభిషేకం వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలు ఆయన చేతుల్లో రూపొందాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News