Preity Mukhundhan Glamour Pics: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా జూన్ 27న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఆ మూవీలో తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ప్రీతి ముకుందన్ గురించి నెట్టింట తెగ చర్చ జరుగుతోంది. ఈమె గ్లామర్ కుర్రాళ్ల మతిపొగోడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె షేర్ చేసిన లేటేస్ట్ ఫోటోలు మీరు చూసేయండి.

తమిళ నటి ప్రీతి ముకుందన్ శ్రీ విష్ణు హీరోగా నటించిన ఓం భీమ్ బుష్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఆ తర్వాత మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు కన్నప్పలో ఛాన్స్ కొట్టేసింది. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

ఈ క్రమంలో ఈ మూవీలో నెమలి అనే పాత్రలో నటించిన ప్రీతి గురించి నెట్టింట కుర్రకారు తెగ వెతుకుతున్నారు.

తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జన్మించిన ప్రీతి చిన్న వయసులోనే భరతనాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది. ఆ తర్వాత హిప్‌హాప్ నృత్యం నేర్చుకుంది.

బీటెక్ చదివిని ఈ భామ కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ చేసింది. పలు యాడ్స్, మ్యూజిక్ ఆల్బమ్స్ నటించి అలరించింది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ అందాలకు కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్ అవుతున్నారు.