Sunday, November 10, 2024
Homeచిత్ర ప్రభతెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ లో చేగుంట యువకుడు కర్రె రామ్మోహన్

తెలంగాణ మూవీ టీవీ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ లో చేగుంట యువకుడు కర్రె రామ్మోహన్

పృధ్వీ ప్యానెల్ లో..

30 ఇయర్స్ పృథ్వీరాజ్ ప్యానెల్ ఘనవిజయం సాధించింది. తెలంగాణ మూవీ టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ కు హైదరాబాద్ జాయింట్ లేబర్ కమిషన్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్షన్లలో అత్యధిక మెజార్టీతో జాయింట్ సెక్రటరీగా 136 ఓట్ల ఆధిక్యంతో కర్రె రామ్మోహన్ గెలుపొందాడు. కర్రె రామ్మోహన్ మాట్లాడుతూ తెలంగాణలో నిర్మితమయ్యే సినిమాలలో తెలంగాణ ఆర్టిస్టులకి సరైన మెజార్టీ అవకాశాలు దక్కేలా ప్రయత్నిస్తానని, నా వంతు కృషి తప్పకుండా ఉంటుందని యూనియన్ సభ్యులందరికీ నన్ను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జాయింట్ లేబర్ కమిషనర్ నుండి నియామక పత్రం అందుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News