Tuesday, April 1, 2025
Homeచిత్ర ప్రభMahesh Babu donation to CMRF: వరద బాధితుల సహాయార్థం మహేష్ బాబు 50...

Mahesh Babu donation to CMRF: వరద బాధితుల సహాయార్థం మహేష్ బాబు 50 లక్షల సాయం

AMB తరపున 10 లక్షలు

ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు విరాళం అందజేసిన సినీ నటుడు మహేష్ బాబు దంపతులు.. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ ను అందజేసిన మహేష్ బాబు దంపతులు.

- Advertisement -

AMB తరపున మరో రూ.10లక్షలు విరాళం అందజేసిన మహేష్ బాబు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News