Thursday, July 10, 2025
Homeచిత్ర ప్రభMeenakshi Chaudhary: టైట్ టీ షర్ట్ లో ఎద అందాలను ఎరవేస్తున్న మీనాక్షి, లేటెస్ట్ పిక్స్...

Meenakshi Chaudhary: టైట్ టీ షర్ట్ లో ఎద అందాలను ఎరవేస్తున్న మీనాక్షి, లేటెస్ట్ పిక్స్ వైరల్

Meenakshi Chaudhary Hot photoshoot: టాలీవుడ్ క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి తమ కిల్లింగ్ లుక్స్ కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ అందాలు కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. ప్రస్తుతంం ఈ భామ మెగాస్టార్ సరనస విశ్వంభరలో నటిస్తోంది.

- Advertisement -

1996 మార్చి 5న హరియాణాలోని పంచ్​కులాలో జన్మించింది మీనాక్షి చౌదరి.

2021లో విడుదలైన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో హీరోయిన్​గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.

ఆ తర్వాత ఖిలాడి, హిట్: ది సెకండ్ కేస్, గుంటూరు కారం చిత్రాల్లో నటించి మెప్పించింది.

గతేడాది లక్కీ భాస్కర్ తో బ్లాక్ బాస్టర్ అందుకున్న మీనాక్షి.. ఈ ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే మీనాక్షి చౌదరి తన గ్లామర్ తో కట్టిపడేస్తుంది.

రీసెంట్ గా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిన్నది మెగాస్టార్ సరసన విశ్వంభర మూవీలో నటిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News