Sunday, June 30, 2024
Homeచిత్ర ప్రభMM Puli: మంచు మనోజ్ కు పాప

MM Puli: మంచు మనోజ్ కు పాప

మనోజ్ కూతురిని ఎంఎం పులి అంటున్న లక్ష్మి

హీరో మంచు మనోజ్ తండ్రయ్యారు. ఆయనకు కూతురు పుట్టినట్టు ట్వీట్ చేశారు. అంతకుముందే మనోజ్ కు పాప పుట్టినట్టు ఆయన అక్క మంచు లక్ష్మి ట్వీట్ చేసి మంచు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ ఇచ్చారు. దీంతో మంచు మనోజ్-మౌనిక భూమాలు పేరెంట్స్ అయ్యారు. ఎంఎం పులి అంటూ మంచు లక్ష్మీ ట్వీట్ చేయటం ఆసక్తిగా మారింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News