తన కుమారుడు నాగచైతన్య వివాహం సందర్భంగా నాగార్జున పెళ్లి అప్డేట్స్ ఎప్పటికప్పుడు ట్వీట్ చేయటమే కాక తాజాగా అందరికీ థాంక్స్ అంటూ మరో ట్వీట్ పెట్టారు. తమను అర్థం చేసుకున్నందుకు మీడియాకు థాంక్స్ అంటూ తన మనసు ఆనందంతో ఉప్పొంగుతోందని ట్వీట్ లో అన్నారు. బుధువారం రాత్రి చైతన్య, శోభిత ధూళిపాళకు వివాహం జరిగింది.
