HomeTop StoriesNTR Birthday: కండలు తిరిగిన చేతుల్లో పిచ్చుకను పట్టుకొని.. ఎన్టీఆర్ బర్త్‌డే పిక్‌ వైరల్‌

NTR Birthday: కండలు తిరిగిన చేతుల్లో పిచ్చుకను పట్టుకొని.. ఎన్టీఆర్ బర్త్‌డే పిక్‌ వైరల్‌

NTR photo goes viral: తన పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ సినీ నటుడు ఎన్టీఆర్‌ ఒక క్యూట్‌ ఫొటో తన అభిమానులతో పంచుకున్నారు. తాను పెంచుకుంటున్న మకావ్‌ పక్షులను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులకు పరిచయం చేశారు. వాటి పేర్లు అసహీ (సూర్యోదయం), యూహీ (సూర్యాస్తమయం) అని పేర్కొన్నారు. జపాన్‌పై ఉన్న ప్రేమతో ఈ పేర్లు పెట్టానని తెలిపారు. జపాన్‌లో విశేష క్రేజ్‌ ఉన్న తెలుగు నటుల్లో ఎన్టీఆర్‌ ముందు వరుసలో ఉంటారు. అక్కడ ఆయన అభిమానలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇక, కండలు తిరిగిన దేహంతో ఎన్టీఆర్‌ పక్షులతో దిగిన ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈరోజు ఎన్జీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

Also read: HDFC employees: ఆ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఇకపై వారానికి రెండు రోజులు వర్క్‌ ఫ్రమ్‌ హోం..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News