Sunday, November 3, 2024
Homeచిత్ర ప్రభPawan Kalyan 1 cr to Telangana CMRF: కోటి రూపాయల వరద సాయం...

Pawan Kalyan 1 cr to Telangana CMRF: కోటి రూపాయల వరద సాయం అందించిన పవన్ కల్యాణ్

రేవంత్ తో పవన్ కల్యాణ్

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. భారీ వర్షాలు, వరదల సహాయక చర్యల నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం చెక్కును అందచేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News