Thursday, December 19, 2024
Homeచిత్ర ప్రభPushpa2: 'పీలింగ్స్'‌ లిరికల్‌ వీడియో.. అదిరిపోయిన అల్లు అర్జున్‌- రష్మిక డ్యాన్స్‌

Pushpa2: ‘పీలింగ్స్’‌ లిరికల్‌ వీడియో.. అదిరిపోయిన అల్లు అర్జున్‌- రష్మిక డ్యాన్స్‌

Pushpa2| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప2: ది రూల్‌’ (Pushpa2 The Rule). రష్మిక మందన్నా(Rashmika) హీరోయిన్‌గా నటించిన ఈ మూవీ డిసెంబరు 5న ఈ మూవీ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన అందులోని ‘సూసేసి’, ‘కిస్సిక్‌’ పాటలు అభిమానులకు పూనకాలు తెప్పించాయి.

- Advertisement -

తాజాగా ‘పీలింగ్స్‌’ (Peelings) అంటూ సాగే మూడో పాటను రిలీజ్ చేశారు. ఈ పాట మలయాళం లిరిక్స్‌తో ప్రారంభమవడం విశేషం. ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాటను లక్ష్మీ దాస, శంకర్ బాబు కందుకూరి పాడారు. ఈ పాటలో అల్లు అర్జున్, రష్మిక డ్యాన్స్ అదిరిపోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News