Pranitha Subhash: అత్తారింటికి దారేది సినిమాతో ఓ వెలుగు వెలిగిన ప్రణీత సుభాష్.. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంది. రీసెంట్ గా యోగా డే సందర్భంగా ఆమె పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట కాక రేపుతున్నాయి.

2010లో వచ్చిన ‘ ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో తెలుగులో ఎంట్రీకి ఇచ్చింది ప్రణీత సుభాష్.

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన అత్తారింటికి దారేది సినిమాలో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది ప్రణీత.

పిల్లల బాగోగులు చూసుకోవడానికే తాను సినిమాలకు దూరంగా ఉంటున్నాని ప్రణీత చెప్పుకొచ్చింది.

అయితే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంది.

రీసెంట్ గా యోగా డే సందర్బంగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట రచ్చ లేపుతున్నాయి.