Homeచిత్ర ప్రభOTT Movies: ఓటీటీ ల‌వ‌ర్స్‌కు పండ‌గే - శుక్ర‌వారం ఒక్క‌రోజే 20 సినిమాలు రిలీజ్‌

OTT Movies: ఓటీటీ ల‌వ‌ర్స్‌కు పండ‌గే – శుక్ర‌వారం ఒక్క‌రోజే 20 సినిమాలు రిలీజ్‌

OTT Movies: ఈ వారం థియేట‌ర్ల‌లో అవ‌తార్ 3 సినీ ల‌వ‌ర్స్‌కు విజువ‌ల్ ఫీస్ట్‌ను అందించ‌బోతుంది. జేమ్స్ కామెరూన్ మూవీతో పాటు మ‌రికొన్ని చిన్న సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్నాయి. ఓటీటీలో మాత్రం ఈ ఫ్రైడే ఒక్క‌రోజే 20కిపైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌కు చెందిన ప‌లు ఇంట్రెస్టింగ్ మూవీస్‌ వివిధ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల‌లో రిలీజ‌య్యాయి. సంతాన ప్రాప్తిర‌స్తు, ప్రేమంటే, రాజు వెడ్స్ రాంబాయి లాంటి తెలుగు సినిమాలు కూడా ఓటీటీ ఫ్యాన్స్‌కు వినోదాల విందును అందించేందుకు సిద్ధ‌మ‌య్యాయి.

- Advertisement -

నెట్‌ఫ్లిక్స్‌
ప్రేమంటే (ప్రియ‌ద‌ర్శి, ఆనంది హీరోహీరోయిన్లుగా న‌టించిన ప్రేమంటే సుమ క‌న‌కాల కీల‌క పాత్ర‌ను పోషించింది. ఈ మూవీకి న‌వ‌నీత్ శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు)
రాత్ అఖేలీ హై – బ‌న్సాల్ మ‌ర్డ‌ర్స్‌
ది గ్రేట్ ఇండియ‌న్ క‌పిల్ షో సీజ‌న్ 4
రిలే మూవీ
బ్రేక్ డౌన్ డాక్యుమెంట‌రీ
ది గ్రేట్ ఫ్ల‌డ్‌

Also Read- Mana Shankara Vara Prasad Garu: వైరల్ అవుతున్న బిహైండ్ ది సీన్స్ వీడియో.. ఇది పక్కా మెగా మార్క్ మూవీ

అమెజాన్ ప్రైమ్ వీడియో
సంతాన ప్రాప్తిర‌స్తు (విక్రాంత్‌, చాందిని చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌తో పాటు జియో హాట్‌స్టార్‌లో శుక్ర‌వారం రిలీజైంది)
హ్యూమ‌న్ స్పెసిమ‌న్స్‌
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ సీజ‌న్ 4

స‌న్ నెక్స్ట్ ఓటీటీ
కోనా క‌న్న‌డ మూవీ
దివ్య దృష్టి తెలుగు మూవీ
మ‌ఫ్టీ పోలీస్ తెలుగు

జియో హాట్ స్టార్‌
ఫార్మా వెబ్ సిరీస్‌ (మ‌ల‌యాళం హీరో నివీన్ పాల్ ఫార్మా వెబ్ సిరీస్‌తోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ వెబ్‌సిరీస్ మ‌ల‌యాళంతో పాటు తెలుగు, త‌మిళం, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో స్ట్రీమింగ్ అవుతోంది)
మిసెస్ దేశ్‌పాండే హిందీ వెబ్ సిరీస్‌

జీ5 ఓటీటీ
న‌య‌నం తెలుగు వెబ్ సిరీస్‌… (వ‌రుణ్ సందేశ్‌, ప్రియాంక జైన్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ సిరీస్‌కు స్వాతి ప్ర‌కాష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆరు ఎపిసోడ్స్‌తో ఈ తెలుగు సిరీస్ రూపొందింది)
డొమినిక్ అండ్ ది లేడీస్ ప‌ర్స్‌

ల‌య‌న్స్ గేట్ ప్లే ఓటీటీ
దావూద్ త‌మిళ మూవీ
రూఫ్ మ్యాన్ హాలీవుడ్ మూవీ

ఈటీవీ విన్ ఓటీటీ
రాజు వెడ్స్ రాంబాయి

Also Read- BB9: అప్పుడు ఎవరో తెలియదు..కానీ ఇప్పుడు మాత్రం హీరో

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News