
ప్రియా ప్రకాశ్ వారియర్ మళ్లీ సోషల్ మీడియాలో హీట్ పెంచేసింది. గ్లామర్ టచ్‌తో స్టైలిష్ ఫోటోషూట్లతో ఆన్‌లైన్‌ను షేక్ చేస్తోంది ఈ వింక్ గర్ల్. ఇన్నర్ టాటూ చూపిస్తూ ఇచ్చిన attitude-loaded పోజులు ఇప్పుడు నెటిజన్ల దృష్టిని పూర్తిగా ఆకర్షించాయి. హాట్ అండ్ స్టన్నింగ్‌గా కనిపిస్తున్న ఈ పిక్స్‌పై కామెంట్ల వర్షం కురుస్తోంది.

కేవలం ఒక్క కన్నుగీటుతో దేశవ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న ఈ కేరళ బ్యూటీ… ఇప్పుడు అదే గుర్తింపును maintain చేస్తూ కెరీర్‌కి ఇంకొంచెం మేలు చేసే దిశగా ట్రై చేస్తోంది. వెండితెరపై తన సత్తా చూపించేలా bold moves చేస్తున్న ప్రియా గ్లామర్ లెవల్స్‌కి బ్రేకులు లేకుండా రన్ అవుతోంది.

‘ఒరు అదార్ లవ్’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చినా.. ఫస్ట్ మూవీ పెద్దగా వర్కవుట్ కాకపోయినా… ప్రియా ఫేమ్ మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత నితిన్‌తో ‘చెక్’, పవన్ కళ్యాణ్‌తో ‘బ్రో’ మూవీస్‌లో నటించింది కానీ మేజర్ హిట్ మాత్రం రాలేదు. కానీ తన క్రేజ్ తగ్గకుండా చూసుకుంటూ సోషల్ మీడియా వేదికగా అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇప్పుడు విడుదల చేస్తున్న ఫోటోస్ చూస్తుంటే… స్క్రీన్‌పై దుమ్ము దులిపే పర్ఫామర్‌గా తాను రెడీ అని చెప్పకనే చెబుతోంది. ఫాలోవర్స్ సంఖ్య ఇప్పటికే 7 మిలియన్లు దాటింది. ఫ్యాన్స్ కోసం ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఇంటరాక్షన్ కొనసాగిస్తోంది.

ప్రస్తుతం ఈ బ్యూటీ ఎక్స్‌పోజింగ్‌తో కాదు.. ఎక్స్పెక్టేషన్స్తోనూ హైప్ క్రియేట్ చేస్తోంది. వచ్చే ప్రాజెక్ట్స్‌లో తన స్కిల్‌తో పాటు స్క్రీన్ ప్రెజెన్స్‌ను ఎలా ప్రూవ్ చేస్తుందో చూడాలి. ఇప్పటివరకు మాత్రం ఆమె స్టైల్ గేమ్ స్ట్రాంగ్‌గానే సాగుతోంది.