Thursday, April 3, 2025
Homeచిత్ర ప్రభPuri Musing: డోన్ట్ ఓన్ అంటున్న పూరీ..వైరల్ గా మారిన మ్యూజింగ్స్

Puri Musing: డోన్ట్ ఓన్ అంటున్న పూరీ..వైరల్ గా మారిన మ్యూజింగ్స్

“ఎవరినీ ప్రేమించకపోతే కొన్ని సమస్యలు తగ్గినట్టే.. గౌరవం, మర్యాద అందరికీ ఇచ్చి తీరాలం”టూ ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్. ప్రేమ అవసరం కాదని కుండబద్దలు కొడుతూ పోస్ట్ చేసిన కొత్త పూరి టాక్ భలే ఆకట్టుకుంటోంది. ఆకట్టుకునేలా, ఆసక్తిగొలిపేలా, ఆలోచింపచేసేలా పూరి మాటలు ఉంటాయని మనందరికీ బాగా తెలుసు. కానీ సింపుల్ గా పైకి కనిపించే విషయాలను ఎంపిక చేసుకుని వాటి లోతుల్లోకి మనల్ని తీసుకెళ్లే పూరి మ్యూజింగ్స్ కు మంచి ఫాలోయర్స్ ఉన్నారు. ఇక లేటెస్ట్ పోస్ట్ విషయానికి వస్తే..”మనమంతా టూర్ చేయటానికి వచ్చాం.. టూరిస్టుల్లా ఉందాం, ఎంజాయ్ చేద్దాం..కానీ నీ కో టూరిస్టును సొంతం చేసుకోవాలని చూడద్దు”.. అంటూ భలే హెచ్చరించారు పూరి. ప్రేమ పేరుతో ఎవరినీ ఓన్ చేసుకోవద్దంటూ సున్నితంగా చెప్పారు పూరి జగన్నాథ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News