Wednesday, October 30, 2024
Homeచిత్ర ప్రభPushpa 2 mania starts: బన్నీ ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్..

Pushpa 2 mania starts: బన్నీ ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్..

పుష్ప-2 మేనియా ఈ రేంజ్ లోనా!

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప టీం టీజర్ లాంచ్ చేసింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ కు పూనకాలు లోడింగ్ అవుతోంది. ఓ వైపు సుకుమార్ టీం లాంచ్ చేసిన పుష్ప 2 టీజర్ వైరల్ అవుతోంటే మరోవైపు బన్నీ ఫ్యాన్స్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పుష్పను మించి హిట్ గా పుష్ప 2 అవుతుందని అప్పుడే అంచనాలు పెంచేసిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News