పుష్పా 2 మ్యూజిక్ సిట్టింగ్ సందడిని సినిమా టీం పోస్ట్ చేసింది. ఐకన్ స్టార్ అల్లూ అర్జున్, డైరెక్టర్ సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ ఈ ఫోటోలో హుషారుగా కనిపించారు.

పుష్ప-2పై రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్న టీం