Saturday, July 27, 2024
Homeచిత్ర ప్రభRIP Poonam Pandey: హఠాన్మరణంపాలైన పూనం పాండే

RIP Poonam Pandey: హఠాన్మరణంపాలైన పూనం పాండే

సర్వైకల్ క్యాన్సర్ తో..

నటి, మోడల్ పూనం పాండే గుర్తుందా, ఆమె హఠాన్మరణం పాలయ్యారు. సెన్సేషనల్ మోడల్ గా ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటానికి పూనం పెట్టింది పేరు. రియాల్టీ షో ‘లాకప్’ లో ఆమె పాల్గొనటమే తుది షోగా నిలిచింది. సోషల్ మీడియాలో కాకపుట్టించే కామెంట్లు, ఫోటోలు పోస్ట్ చేయటంలో పూనం తరువాతే ఎవరైనా అన్నట్టు ఆమె వెలిగారు. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ఆమె మరణించారు. 32 ఏళ్ల ఆమె గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ ఈ ఉదయం మరణించినట్టు ఆమె టీం వెల్లడించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News