Wednesday, July 16, 2025
Homeచిత్ర ప్రభRitika Nayak: దివి నుంచి దిగొచ్చిన దేవకన్యాలా మెరిసిపోతున్న రితికా నాయక్, ఫోటోలు వైరల్

Ritika Nayak: దివి నుంచి దిగొచ్చిన దేవకన్యాలా మెరిసిపోతున్న రితికా నాయక్, ఫోటోలు వైరల్

Ritika Nayak Beautiful Pitures: విశ్వక్ సేన్ హీరోగా నటించిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’తో ఫేమస్ అయింది రితికా నాయక్. తాజాగా ఈ బ్యూటీ హాఫ్ శారీలో మెరిసింది. ఈ అమ్మడి అందాలకు సోషల్ మీడియా షేక్ అవుతుంది.

- Advertisement -

2022లో వచ్చిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది రితికా నాయక్.

తొలి సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు ఈ ముద్దుగుమ్మకు.

ఆ తర్వాత రితికా నాని హీరోగా నటించిన హాయ్ నాన్నలో చిన్న రోల్ లభించింది.

 

ప్రస్తుతం మిరాయ్ లో నటిస్తోంది. వరుణ్ తేజ్ సరసన కూడా నటించే ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

సోషల్ మీడియాలో మాంచి ఫాలోయింగ్ హీరోయిన్స్ లో రితికా ఒకరు. ఈ అమ్మడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను మెస్మరైజ్ చేస్తోంది.

రీసెంట్ గా ఈమె షేర్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి. ఇందులో దివి నుంచి దిగివచ్చిన దేవకన్యాలా రితిక మెరిసిపోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News