Monday, December 9, 2024
Homeచిత్ర ప్రభSamantha: హీరోయిన్ సమంత తండ్రి కన్నుమూత

Samantha: హీరోయిన్ సమంత తండ్రి కన్నుమూత

Samantha| స్టార్ హీరోయిన్ సమంత కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి జోసెఫ్‌ ప్రభు గుండెపోటుతో కన్నుమూశారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. ‘‘నాన్నా.. మళ్లీ మనం కలిసేంత వరకూ..’’ అంటూ వాపోయారు. తండ్రి మరణంతో తీవ్ర కుంగుబాటుకు గురైన సమంతకు పలువురు నెటిజన్లు ధైర్యం చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News