Sunday, July 13, 2025
Homeచిత్ర ప్రభSamantha: వామ్మో.. గత రాత్రి అంటూ ఓ రేంజ్ లో సోకులు విందు చేసిన సమంత

Samantha: వామ్మో.. గత రాత్రి అంటూ ఓ రేంజ్ లో సోకులు విందు చేసిన సమంత

Samantha Ruth Prabhu latest: టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత ‘శుభమ్’ మూవీతో నిర్మాతగా మారి హిట్ అందుకుంది. మరోవైపు సామ్ హీరోయిన్ గా కూడా దూకుడు పెంచింది. రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్ తో త్వరలోనే ప్రేక్షకుల మందుకు రానుంది. అయితే ఈ లోపే ‘గత రాత్రి గురించి…’ అనే క్యాప్షన్ తో ఇన్ స్టాగ్రామ్ ను వేడెక్కించింది సామ్. ఈ ముద్దుగుమ్మ ఫోజులు కుర్రకారు మతిపోగొడుతున్నాయి.

- Advertisement -

‘ఏమాయ చేసావె’’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది సమంత. ఆ తర్వాత పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది.

ఈ క్రమంలోనే నాగచైతన్యతో లవ్ లో పడింది. అంతేకాకుండా పెళ్లి చేసుకుని నాలుగేళ్ల కాపురం కూడా చేసింది.

చైతూ, సామ్ మధ్య విభేదాలు రావడంతో ఈ జంట విడాకులు తీసుకుంది. అనంతరం చైతూ శోబితను పెళ్లి చేసుకున్నాడు.

విడాకులు తర్వాత సామ్ అనారోగ్యం క్షీణించింది. దీంతో కొంత కాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

తిరిగి కోలుకున్న సామ్ మళ్లీ ఇప్పుడిప్పుడే సినిమాలు చేయడం మెుదలుపెట్టింది. ఈ క్రమంలోనే శుభమ్ అనే సినిమాతో నిర్మాతగా మారింది. ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

తాజాగా ఈ అమ్మడు ‘గత రాత్రి గురించి..’ అంటూ హాట్ హాట్ పిక్స్ ఇన్ స్టాలో పంచుకుంది. అవి కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News