Saturday, October 5, 2024
Homeచిత్ర ప్రభSanju Baba: 63 ఏళ్ల వయసులో సంజయ్ దత్ ఫిట్నెస్ గోల్స్ చూశారా

Sanju Baba: 63 ఏళ్ల వయసులో సంజయ్ దత్ ఫిట్నెస్ గోల్స్ చూశారా

‘స్ట్రాంగర్ ఎవ్రీ డే’ అంటూ సంజయ్ దత్ తన ఇన్స్టా అకౌంట్లో రాసుకుని మరీ ఈ పిక్ షేర్ చేశారు. 63 ఏళ్ల సంజయ్ దత్ ఫిట్నెస్ ఫ్రీక్ అన్న విషయం అందరికీ తెలిసిందే. పగలు ఫిట్నెస్ సాయంత్రం అయిందంటే పార్టీ చేసుకునే సంజయ్..’మండే మోటివేషన్, నెవర్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ యువర్ మైండ్’ ..ఇలా రకరకాల క్యాప్షన్స్ ఇచ్చి..ఇన్స్పిరేషనల్ కోట్స్, పిక్చర్స్, ఫోటోస్ రెగ్యులర్ గా పోస్ట్ చేస్తుంటారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News