Sara Tendulkar Hot Photos: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ గారాల పట్టి సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన డైలీ రోటీన్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ నెట్టింట మంట పుట్టిస్తున్నాయి.

సారా టెండూల్కర్ సచిన్ కూతురుగానే కాదు మోడల్, న్యూట్రిషనిస్ట్ గా కూడా ఫేమస్.

సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో.. సమాజ సేవలోనూ అంతే ముందుంటుంది. ఈమె సచిన్ టెండూల్కర్ ఫాండేషన్ కు డైరెక్టర్ గా కూడా వ్యవహారిస్తుంది.

అంతేకాకుండా గ్లోబల్ ఈ-క్రికెట్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఫ్రాంచైజీకి యజమానిగా కూడా సారా అవతరించింది.

సచిన్ తన ఆటతో అభిమానుల మనసు దోచుకుంటే.. సారా తన అందం, అభినయంతో ఆకట్టుకుంటోంది.

లండన్ కాలేజ్ యూనివర్సిటీలో వైద్యవిద్యను అభ్యసించింది సారా.

అందంలో హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోదు సారా. ఈ పాప బ్యూటీకి సోషల్ మీడియా షేక్ అవుతోంది.